kntv
kntv

రాముడి కంటే రామనామమే గొప్పదా? పురాణాలు చెప్పే అద్భుతాలు

49 minutes ago

రాముడి కంటే రామనామమే గొప్పదని పురాణ కథలు చెబుతున్నాయి. రామనా మం రాసిన రాళ్లు సముద్రంలో తేలగా, హనుమంతుడిని రామబాణాలు సైతం ఏమీ చేయలేకపోయాయి. వాల్మీకి మహర్షి పరివర్తనకు కూడా రామనామమే కారణమైంది. రామనామ జపం భక్తి, ధైర్యం, మానసిక శాంతిని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.