kntv
kntv

ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు - చిట్టత్తూరు సుధాకర్

41 minutes ago

పోలిరెడ్డిపాళెం పంచాయతీ ప్రజలకు హ్యాపీ దీపావళి. నాకు ఓటు వేసి ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ తీర్పును గౌరవిస్తున్నాను. స్వలాభం కోసం కాదు, ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఓడినా మీ మధ్యలోనే ఉంటూ, మీ కష్టసుఖాల్లో అండగా ఉంటాను.


మీ బిడ్డ చిట్టత్తూరు సుధాకర్,

పోలిరెడ్డిపాళెం పంచాయతీ

YSRCP లీడర్

Click here to Read More
Previous Article
కోగిలి ఎంపీటీసీగా కమతం చెంగయ్య ఘన విజయం
Next Article
భారతదేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment