kntv
kntv

ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

45 minutes ago

CS పురం మండలం D.G పేట రోడ్డు హైవే వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నాయి ఈ ప్రమాదం లో కొండా వెంకటసుబ్బారెడ్డి(23) సాఫ్ట్వేర్ ఇంజనీరు. మృతిచెందగా ఇద్దరు కి తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై పి. వెంకటేశ్వర రెడ్డి ప్రమాద సంఘటన వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.