kntv
kntv

భారత దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

4 hours ago

భారతదేశ ప్రజలకు కుటుంబ సమేతంగా సురక్షితంగా దీపావళి జరుపుకోవాలని, మొక్కలు నాటుతూ, పర్యావరణo కాపాడుతూ సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని ఎల్లవేళలా శ్రీ అరసవిల్లి  సూర్యనారాయణమూర్తి  ఆశీస్సులు చల్లగా ఉండి ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటూ మీ ఈటి నరేష్ కుమార్ డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ శ్రీకాకుళం జిల్లా.