kntv
kntv

పంచాయతీ ఎన్నికలే లక్ష్యంగా పురంలలో వైసీపీ నాయకుల సమావేశం

1 hour ago

సీతారామపురంలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ నాయకులు సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని నాయకులు ఆరోపించారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి, వైసీపీ మద్దతు అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.