kntv
kntv

సుగవాసి ప్రసాద్ బాబు గారికి మాజీ ఎమ్మెల్యే అభినందనలు

1 hour ago

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాలివీడు జడ్పీటీసీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే శ్రీ ద్వారకనాథ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.భవిష్యత్తులో ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.