kntv
kntv

హోల్‌సేల్ పేరుతో భారీ బోర్డులు.. ధరల్లో ఇష్టారాజ్యం!

54 minutes ago

టపాసులు హోల్ సేల్ అంటూ పెద్దపెద్ద బోర్డులు ఏర్పాటు చేసి, వాస్తవానికి ఏ ధరకు విక్రయిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దుకాణాల్లో కనీసం ధరల పట్టికలు కూడా ఏర్పాటు చేయకుండా, వ్యాపారులు నిర్ణయించిన ధరలకే తపాసులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

Click here to Read More
Previous Article
భారతదేశ వాసులకు దీపావళి శుభాకాంక్షలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment