kntv
kntv

తిరుపతిలో వైసీపీ ఆత్మీయ సమావేశం.. ఐక్యతే మన బలం: భూమన

14 minutes ago

తిరుపతిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీ య సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను అభినందించారు. గెలుపోటములు సహజమని, పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ విజేతలేనని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.