kntv
kntv

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం

14 minutes ago

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఔట్‌లుక్ సహా మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం సేవలు క్రమంగా పునరుద్ధరిస్తున్నామని సంస్థ వెల్లడించింది. సమస్య పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.