kntv
kntv

కార్తీక మాసంలో బిల్వార్చనకు విశేష ప్రాధాన్యత

1 hour ago

కార్తీక మాసం శివారాధనకు అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో అభిషేకాలు, రుద్ర పారాయణాలు, దీపారాధనలతో పాటు మూడు దళాల బిల్వపత్రాలతో శివుడిని పూజించడం విశేషం. బిల్వపత్రంలోని మూడు ఆకులు శివుని త్రినేత్రా లు, త్రిశూలం, త్రిగుణాలకు ప్రతీకలుగా భావిస్తారు. బిల్వార్చన మహాశివుడికి అత్యంత ప్రీతికరమైనదని పురాణాలు చెబుతున్నాయి.
Click here to Read More
Previous Article
ఏపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడిగా గొన ప్రతాప్
Next Article
అమెరికాలో 11 వేల విమానాలకు అంతరాయం.. ప్రయాణికుల అవస్థలు

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment