kntv
kntv

డీకే బాబు సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు

1 hour ago

తలుపుల మండల కేంద్రంలో శనివారం పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ మండల కన్వీనర్ చింతకుంట కృష్ణారెడ్డి (డీకే బాబు) వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.