kntv
kntv

మాజీ జడ్పీటీసీ ు గురువారెడ్డిపై వైసీపీ సస్పెన్షన్ వేటు

36 minutes ago

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మాజీ జడ్పీటీసీ సభ్యుడు దుగ్గిరెడ్డి గురువారెడ్డిని వైఎస్సార్‌సీపీ సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ప్రెస్‌నోట్ ద్వారా ప్రకటించారు. టీడీపీ నాయకులతో కలిసి పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారన్న   ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Click here to Read More
Previous Article
కొండాపురంలో వివేకానంద స్కూల్లో ఘనంగా చిల్డ్రన్స్ డే

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment