kntv
kntv

Y.V సుబ్బారెడ్డి గారిని కలిసిన షేక్ సైదా

2 months ago

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ Co-ordinator, రాజ్యసభ సభ్యుడు,Y.v సుబ్బారెడ్డి గారిని తాడేపల్లి కేంద్ర కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసిన..షేక్ సైదా.. (వైఎస్సార్ సీపీ మాజీ పల్నాడు జిల్లా మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్