kntv
kntv

14 ఏళ్ల బాలుడు అదృశ్యం

3 weeks ago

సింహాద్రిపురం మండలం కల్లూరు చరణ్ కుమార్ (14) అనే బాలుడు ఈరోజు ఉదయం 6:30 గంటల నుంచి కనిపించకుండా పోయాడు చివరిసారిగా నీలం టీషర్ట్, నల్ల ప్యాంట్ ధరించి ఉన్నాడు. టీషర్ట్‌పై Nethaji School అని ప్రింట్ అయి ఉంటుందిబాలుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి