kntv
kntv

వంట నూనె విషయంలో పరిమాణమే ముఖ్యం

1 month ago

వంటల్లో నూనెను మితంగా ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నూనెలు శరీరానికి అవసరమైన కొవ్వులు, శక్తిని అందించినప్ప టికీ అధికంగా తీసుకుంటే అదనపు కేలరీలు చేరే అవకాశం ఉంది. నూనె రకం తో పాటు పరిమాణంపైనా దృష్టి పెట్టాలి.