kntv
kntv

బీమా గడువు ఆగస్టు 15 వరకు...

2 months ago

 కంచికచర్ల: రైతులు ఖరీఫ్ పంటల బీమా నమోదు చేసుకునేందుకు ఆగస్టు 15 వరకు వ్యవసాయ శాఖ గడువు పెంచింది. కంచికచర్ల, వీరులపాడు మండలాల రైతులు పెసర, మొక్కజొన్న, ప్రత్తి పంటల భీమా నమోదు జులై 31తో గడువు మూస్తుంది.రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా పథకం గడువు ఆగస్టు 15 తేదీ వరకు పెంచారు.