kntv
kntv

రాంప్రసాద్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

2 months ago

పెనగలూరు మండలం నారాయణ నెల్లూరు గ్రామ వాస్తవ్యులు పొన్న చలమయ్య, నారాయణమ్మ గారి కుమారుడు పొన్న రాంప్రసాద్ మరణించారని తెలుసుకొని వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.