kntv
kntv

అమిత్ షాను కలిసిన మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

15 minutes ago

భారత మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన కుటుంబంతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీ ఫొటోలను సోషల్ మీడియాలో పంచు కున్న సూర్యకుమార్.. జాతీయ భద్రత, క్రీడలు, ఆధ్యాత్మికతపై అమిత్ షా ఆలోచనలు, దార్శనికత తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు.