kntv
kntv

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్- భారీగా తగ్గిన పసిడి ధరలు

13 minutes ago

 

నవంబర్ 28న బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.540 తగ్గి రూ.1,27,860కు, 22 క్యారెట్లపై రూ.500 తగ్గి రూ.1,17,200కు చేరింది. వెండి ధర మాత్రం కిలోకు రూ.1,70,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరా బాద్, విజయవాడ, విశాఖలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

 
Click here to Read More
Previous Article
రుషికొండ భవనాల సందర్శనకు 120 రోజుల

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment