kntv
kntv

శంకర వరప్రసాద్‌కు 200 రోజుల విజయోత్సవం

1 hour ago

సంచలన విజయాన్ని అందుకున్న మన శంకర వరప్రసాద్ చిత్రం కడప జిల్లా యర్రగుంట్లలోని హేమ పిక్చర్ ప్యాలెస్ A/C థియేటర్‌లో రోజుకు నాలుగు షోలతో విజయవంతంగా ప్రదర్శితమవుతూ నేడు 200 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.