kntv
kntv

తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద.. 24 గేట్లు ఎత్తివేత

46 minutes ago

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన భారీ వర్షాలతో 24 గేట్లు ఎత్తి 98,761 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 93,632 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.