kntv
kntv

‘కాకా’ గ్లింప్స్‌కు 24 గంటల్లో 7 మిలియన్ వ్యూస్

41 minutes ago

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ మూవీ గ్లింప్స్‌కు అదిరిపోయే స్పందన లభిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 70 లక్షలకు పైగా వ్యూస్ సాధించి సత్తా చాటింది. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.