kntv
kntv

హర్మీత్ దేశాయ్‌.. ఆసియా గేమ్స్‌లో పతకంపై గురి

1 month ago

భారత టేబుల్ టెన్నిస్ ఆటగాడు హర్మీత్ దేశాయ్ ఆసియా గేమ్స్‌కు ఎంపిక కావడం గొప్ప అనుభూతిగా ఉందన్నారు. 2018 ఆసియా గేమ్స్‌లో పతకం సాధించామని, ఈసారి కూడా అదే ప్రదర్శన పునరావృతం చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. 33 ఏళ్ల వయసులో జట్టులో సీనియర్‌గా కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.