kntv
kntv

‘పెద్ది’ రూ.400 కోట్ల క్లబ్‌లోకి.. బాక్సాఫీస్ షేక్

6 hours ago

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటినట్లు మేకర్స్ ప్రకటించారు. భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. ఈ విజయాన్ని చిత్రబృందం ఘనంగా జరుపుకుంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.

Click here to Read More
Previous Article
జీ7 సదస్సు ఫలితాలపై జెలెన్‌స్కీ హర్షం
Next Article
50MP కెమెరాతో POVA 8 ఎంట్రీ

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment