kntv
kntv

ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి 43వ పుట్టినరోజు వేడుకలు

1 month ago

పులివెందుల పట్టణంలో 19వ వార్డులో చౌడమ్మ గుడి వద్ద మాజీ కౌన్సిలర్ కోడి రమణ ఆధ్వర్యంలో 43 కేజీల కేక్ కటింగ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వైయస్ మనోహర్ రెడ్డి కేక్ కట్ చేశారు అనంతరం కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంచార్జ్ దుష్యంత్ రెడ్డి వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Click here to Read More
Previous Article
మీరాలం ట్యాంక్‌ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ
Next Article
సాయిబాబా గుడికి రూ.20 వేల అందించిన ఎమ్మెల్యే కందికుంట

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment