kntv
kntv

మీరాలం ట్యాంక్‌ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ

21 minutes ago

హైదరాబాద్ మీరాలం ట్యాంక్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేం దుకు జరుగుతున్న పనులను సీఎం రేవంత్‌రెడ్డి ఆకస్మికంగా పరిశీలిం చారు. అత్యుత్తమ డిజైన్లతో తీర్చిదిద్ది, గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారు లను ఆదేశించారు. వాటర్ స్పోర్ట్స్, సస్పెన్షన్ బ్రిడ్జ్, ఐలాండ్ల అభివృద్ధిపై సూచనలు చేశారు.