kntv
kntv

800 మీటర్ల పరుగులో పూజా విజయం.. ఆసియా గేమ్స్‌పై గురి

34 minutes ago

వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్-సిల్వర్ 2026 మహిళల 800 మీటర్ల పరుగులో తొలి స్థానం సాధించిన అథ్లెట్ పూజా తన విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపారు. తదుపరి లక్ష్యం ఆసియా గేమ్స్‌లో రాణించడమేనని చెప్పారు.