kntv
kntv

యాగంటి క్షేత్రం.. ఎన్నో అద్భుతాలకు నిలయం

1 month ago

కర్నూలు జిల్లా బనగానపల్లె సమీపంలోని యాగంటి క్షేత్రం ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలకు ప్రసిద్ధి. ఇక్కడ నందీశ్వరుడి విగ్రహం కాలక్రమేణా పెరుగుతోందని భక్తుల నమ్మకం. కాకులు కనిపించకపోవడం, కోనేరులో నిరంతరం నీరు ఉండటం వంటి విశేషాలు ఈ క్షేత్ర ప్రత్యేకతలుగా చెబుతారు.