kntv
kntv

H-1B వీసాలపై అమెరికా కీలక నిర్ణయం.. భారత్‌పై ప్రభావం

1 month ago

అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం H-1B వీసాలపై మార్పులు, పెంపు దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామం భారతీయ ఐటీ నిపుణులు, ఉద్యోగార్థులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.