kntv
kntv

ఢిల్లీలో ప్రత్యేక ఎయిర్ కార్గో కేంద్రం: రామ్మోహన్ నాయుడు

2 hours ago

ఢిల్లీలో ఫెడెక్స్‌, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్‌ భాగస్వామ్యంతో ప్రత్యేక ఎయిర్‌ కార్గో సదుపాయం ఏర్పాటు చేయడాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు స్వాగతించారు. కార్గో కార్యకలాపాలు 40% పెరిగాయని, ఫెడెక్స్‌ 15 కోట్ల డాలర్ల పెట్టుబడితో 2.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు.