kntv
kntv

ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన ఛైర్మన్ నారాయణన్

3 weeks ago

ISROను ప్రైవేటీకరిస్తున్నారన్న ఆందోళనలను ఛైర్మన్ వి. నారాయణన్ కొట్టిపా రేశారు. ISRO పూర్తిగా ప్రభుత్వ సంస్థగానే కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రైవే ట్ రంగానికి భాగస్వామ్యం కల్పించడం సంస్థ పాత్రను తగ్గించడం కాదని, భార త అంతరిక్ష వ్యవస్థను విస్తరించేందుకేనని తెలిపారు.