kntv
kntv

గంగా ప్రవాహంలో 150 ఏళ్ల శివాలయం

3 weeks ago

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా రతువా సమీపంలో 150 ఏళ్ల నాటి శివాలయం గంగానదిలో కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో ఫరక్కా బ్యారేజ్‌ వద్ద 12 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించడంతో తీరప్రాంతం కోతకు గురైంది. ఆలయాన్ని కాపాడేందుకు గ్రామస్థులు ఇసుక సంచులతో చేసిన ప్రయత్నాలు విఫలమ య్యాయి.