kntv
kntv

KVRR పురం మాతమ్మ దేవస్థానానికి 61 లక్షలు నిధులు మంజూరు

2 months ago



చిట్వేలి  KVRR పురం గ్రామానికి  రైల్వే కోడూరు ఇంచార్జ్ ముక్కారూపానందరెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, చిట్వేలి మండల టిడిపి నాయకులు రాజు కుంట నరసింహ,  గ్రామంలోని మాతమ్మ ఆలయానికి  సి జి ఎఫ్ ద్వారా 61 లక్షలు నిధులు మంజూరు కావడంతో గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన వారందరికీ  కృతజ్ఞతలు తెలిపారు మా అందరి ఆరాధ్య దైవం అమ్మ వారి ఆలయం