kntv
kntv

నడుపూర్ పేకాట పై పెడన పోలీస్ అధికారుల మెరుపు దాడి......

1 hour ago

కృష్ణా జిల్లా SP విద్యాసాగర్ నాయుడు IPS ఆదేశాలపై పేకాట స్తావారాలపై ఉక్కుపాదం మోపుతున్న పెడన పోలీస్ అధికారులు పెడన మండలం నడుపూర్ గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న విశ్వాసనియ సమాచారంతో సీఐ నాగేంద్ర ప్రసాద్ నెత్రుత్వంలో పెడన SI 2 షేక్ బషీరా మేడం పోలీస్ సిబ్బంది నిర్వహించిన మెరుపు దాడిలో 5గురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు....