kntv
kntv

హీరోగా దశాబ్దం పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ

3 weeks ago

పెళ్లిచూపులు సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ సినీ ప్రయాణం ప్రారంభమై నేటికి పదేళ్లు పూర్తయ్యాయి. విభిన్న కథలను ఎంచుకుంటూ యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు కమర్షియల్ చిత్రాలతో పాటు ప్రయోగాత్మక సినిమాల మధ్య సమతుల్యత సాధిస్తూ పాన్‌ ఇండియా స్థాయిలో దూసుకెళ్తున్నారు.