kntv
kntv

రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారమే- సంబిత్ పాత్ర

3 weeks ago

ఢిల్లీలో బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. అమిత్ షా ఆదేశాలతో విద్యార్థులపై కాల్పులు జరిగాయని చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కార్ట్రిడ్జ్‌లు, బాలిస్టిక్ నివేదికలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. గతంలోనూ రాఫెల్ అంశంలో రాహుల్ అసత్యాలు ప్రచారం చేశారని విమర్శించారు.