kntv
kntv

ఫైనల్‌కు దూసుకెళ్లిన తాజిందర్‌పాల్ సింగ్

3 weeks ago

భారత షాట్‌పుట్ స్టార్ తాజిందర్‌పాల్ సింగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. రెండో ప్రయత్నంలో 20.14 మీటర్లు విసిరి, 20 మీటర్ల ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్క్‌ ను అధిగమించాడు. దీంతో నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశించి పతక ఆశలను సజీవంగా ఉంచాడు.

Click here to Read More
Previous Article
స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డేకు UA13+ రేటింగ్?
Next Article
ప్రపంచ పులుల దినోత్సవం.. పులుల సంరక్షణకు మోదీ పిలుపు

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment