kntv
kntv

స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డేకు UA13+ రేటింగ్?

1 hour ago

స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే చిత్రంలోని ఎనిమిది సెకన్ల సన్నివేశం చిన్నారు లకు అనుకూలం కాదని భావించిన పంపిణీదారులు UA13+ రేటింగ్‌పై పట్టుబట్టినట్లు సమాచారం. ఈ మేరకు సెన్సార్ ధ్రువీకరణ ప్రక్రియలో ఈ అంశం ప్రాధాన్యం పొందినట్లు వర్గాలు వెల్లడించాయి.