kntv
kntv

శస్త్రచికిత్స తర్వాత అయ్యప్పను దర్శించుకున్న రామ్ చరణ్

3 weeks ago

చేయి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైన అనంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనతో కలిసి కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.