kntv
kntv

సారాస్ ఎలక్ట్రిక్ మొబిలిటీ.. భారతీయ ప్రతిభకు నిదర్శనం

2 weeks ago

సారాస్ విశాలమైన కార్యాలయాలు, పారిశ్రామిక ప్రాంగణాలు, నియంత్రిత ప్రాంతాల్లో సులభ రాకపోకల కోసం రూపొందించిన విద్యుత్ మొబిలిటీ వాహనం. భారతీయ ఇంజినీరింగ్‌తో, MSMEల నిర్మాణంగా, మహిళల నేతృత్వంలో తయారైంది. భారతీయుల చేత.. భారతదేశం కోసం.. భారతదేశంలోనే తయారైంది.