kntv
kntv

రామాయణం ట్రైలర్‌కు భారీ స్పందన.. యశ్ లుక్ హైలైట్

2 months ago

రామాయణం ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శ్రీరాముడి గా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి నటన ఆకట్టుకుంటోందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. రావణుడి పాత్రలో యశ్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.