kntv
kntv

విశాఖ చేరుకున్న జగన్.. శ్రీకాకుళానికి రోడ్డు ప్రయాణం

2 months ago

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లాకు బయలుదేరారు. ఆయన పర్యటనకు భారీగా కార్యకర్తలు తరలివచ్చారు.