kntv
kntv

సూపర్ ఎల్ నినోపై రైతులకు అవగాహన కల్పించాలి: పవన్

2 months ago

సూపర్ ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన సాగునీటి సంక్షోభంపై రైతులకు అవగాహన కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఏలేరు నుంచి కాకినాడకు 1,000 క్యూసెక్కుల నీటి విడుదలపై మంత్రి నిమ్మల రామానాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.