kntv
kntv

రావులపాలెం కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్సీ చైర్మన్‌కు

1 month ago

విజయవాడలోని ఎస్సీ కమిషన్ కార్యాలయంలో ఎస్సీ చైర్మన్ కె.ఎస్. జవహర్‌ను రాధా రంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బుజ్జి ఆధ్వర్యంలో ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి, రావులపాలెం సాయి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో వాడపల్లి సతీష్, కళ్యాణ్, కొణిజేటి రవి, అజయ్, మనోజ్, నటరాజ్ పాల్గొన్నారు.