kntv
kntv

శ్రీలంక టెస్టులకు బుమ్రా గ్రీన్ సిగ్నల్

1 hour ago

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు ముందు నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. బుమ్రా పునరాగమనంతో భారత బౌలింగ్ విభాగానికి మరింత బలం చేకూరనుంది.