kntv
kntv

రేవంత్ అమెరికా పర్యటన రద్దుపై మంత్రి శ్రీహరి ఫైర్

1 month ago

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దుపై మంత్రి వకీటి శ్రీహరి స్పందించారు. పిల్లల విద్య, రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం అమెరికా పర్యటనకు సిద్ధమయ్యారని తెలిపారు. పర్యటనను అడ్డుకోవడంపై బీజేపీ రాజకీయాలను విమర్శించారు. తగిన సమయంలో సమాధానం ఇస్తామని అన్నారు.