kntv
kntv

వందేమాతరంపై కాంగ్రెస్‌ తీరును తప్పుబట్టిన రామచందర్ రావు

1 month ago

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వందేమాతరంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని తప్పుబట్టారు. 1937 నాటి తీర్మానాన్ని ప్రస్తావించ డం దురదృష్టకరమని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులకు వందేమాతరం స్ఫూర్తినిచ్చిందని, కాంగ్రెస్ వైఖరిలో వలసవాద మనస్తత్వం కనిపిస్తోందని విమర్శించారు.