kntv
kntv

చెనాబ్‌లో పెరిగిన నీటిమట్టం సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తివేత

41 minutes ago

జమ్మూకశ్మీర్: ఎగువ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో సలాల్ డ్యామ్‌కు వరద ప్రవాహం పెరగడంతో అన్ని గేట్లను ఎత్తివేశారు. దీంతో దిగువ ప్రాంతాల్లో చెనాబ్ నది నీటిమట్టం, ప్రవాహం పెరిగింది. నదీ తీరాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.