kntv
kntv

సీతారామపురం మండలం లో ఉచిత వైద్యం శిభిరం

3 weeks ago

 బసినేనిపల్లి గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పి ఫోర్ కార్యక్రమం స్ఫూర్తితో జనసేన నాయకులు డాక్టర్ బొగ్గవరపు శ్రీహర్ష ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు, ఈ వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి,  స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, పంటి జబ్బులకు,