kntv
kntv

పనిచేయని కెనరా బ్యాంక్ ఎటిఎం,

53 minutes ago

 సీతారామపురం టౌన్ లో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎం పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఏటీఎం కార్డు మిషన్ లో పెట్టిన వెంటనే డబ్బులు కట్ అవుతూ, డబ్బులు రాక వెనుతిరిగారు, ఆదివారం సెలవు దినం కావడంతో ప్రజలు వారి అవసరాల నిమిత్తం, చేతిలో డబ్బులు లేక, ఏటీఎం కార్డు నమ్ముకుని సీతారాంపురం కెనరా బ్యాంక్ ఎటిఎం వద్దకు వచ్చి నిరాశకు గురయ్యారు,